మార్కెట్‌ ఛైర్మన్లలో సగం మహిళలకే: సీఎం జగన్

· *మార్కెట్‌ ఛైర్మన్లలో సగం మహిళలకే*
· *కమిటీల్లో కూడా సగం మహిళలకే, అక్టోబరు చివరినాటికి భర్తీ*
· *ఇప్పటికే జారీ అయిన జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభైశాతం రిజర్వేషన్లు, ముఖ్యమంత్రి ఆదేశం*
· *పంటలు వేసినప్పుడే వాటికి ధరలు ప్రకటించాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం*
· *ఆరునెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలి*
· *కనీస మద్దతు ధరలు లేని పంటలకూ ధరలు ప్రకటించాలి*
· *అక్టోబరు చివరి నాటికి చిరుధాన్యాలపై బోర్డు*
· *వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకోసం ఇప్పుడున్న గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేలపై సమగ్ర పరిశీలన, అవసరాలమేరకు కార్యాచరణ ప్రణాళిక*
· *జిల్లా కేంద్ర సహకా


ర బ్యాంకుల నష్టాలపై ఒక కమిటీ*
· *వీటి పునర్‌ వ్యవస్థీకరణ, బలోపేతంపై ప్రతిష్టాత్మక సంస్థతో అధ్యయనం*
· *6 నెలల్లోగా సిఫార్సులు,అమలు ప్రారంభం*
· *అవినీతి, పక్షపాతం సహకార రంగంలో ఉండరాదు*
· *మార్కెటింగ్, సహకార శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష*